- January = జనవరి
- February = ఫిబ్రవరి
- March = మార్చి
- April = ఏప్రిల్
- May = మే
- June = జూన్
- July = జూలై
- August = ఆగస్టు
- September = సెప్టెంబర్
- October = అక్టోబర్
- November = నవంబరు
- December = డిసెంబరు
Telugu Months - తెలుగు మాసాలు
- March-April = చైత్రము
- April-May = వైశాఖము
- May-June = జ్యేష్టము
- June-July = ఆషాడము
- July-August = శ్రావణము
- August-September = భాద్రపదము
- September-October = ఆశ్వయుజము
- October-November = కార్తీకము
- November-December = మార్గశిరము
- December-January = పుష్యము
- January-February = మాఘము
- February-March = ఫాల్గునము
No comments:
Post a Comment